Thursday, 11 September 2014

సమర్పించడానికి నేను రెడీ, Hot Bollywood Latest spicy gossip leaked, hate Story Movie review


‘హేట్‌స్టోరీ-2’తో బాలీవుడ్‌లో ఫుల్ పాపులర్ అయిన్ హాట్ హీరోయిన్ సుర్వీన్ చావ్లాకు అంతకుముందే ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆమెకి అంతగా పేరు కానీ గుర్తింపు కానీ రాలేదు... కానీ ఇటీవలే వచ్చిన 'హేట్ స్టోరీ-2' ఈమె ఫేట్ మార్చేసింది. చాలామంది దర్శకులు, నిర్మాతల కంట్లో పడింది. ఇంకేం సుర్వీన్‌ సినిమా ఛాన్స్‌లకి ఇక కొదువే వుండదు.. ఇలాంటి హీరోయిన్స్ కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది సినిమావాళ్లకు ఈమె కరెక్ట్ ఛాయిస్ అని బాలీవుడ్ సినీవిమర్శకులు భావిస్తున్న తరుణంలోనే ఆమె మరో అవతారం ఎత్తింది.
 'హేట్ స్టొరీ 2'తో వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడామె నిర్మాతగా మారడానికి రెడీ అయ్యింది. సొంతంగానే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి దర్శకుడు నితీశ్ తివారీ భార్య అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తొలి చిత్రాన్ని నిర్మించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటోంది సుర్విన్. ఈమె నిర్ణయం పట్ల కొంతమంది విస్మయం వ్యక్తంచేస్తుంటే.. ఇంకొంతమందేమో అప్పుడే అంత డబ్బు సంపాదించిందా అని ఆశ్చర్యపోతున్నారు.

0 comments:

Post a Comment