లేటెస్ట్‌గా తన ‘ఐస్‌క్రీమ్’ మూవీల లిస్టులో మొదటి చిత్రం - ‘ఐస్‌క్రీమ్’లో తేజస్వినికి ఛాన్స్ ఇచ్చి ఆడియన్స్ మతులు పోగొట్టిన రామ్‌గోపాల్‌వర్మ.. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ - ‘ఐస్‌క్రీమ్-2’లో నవీనకు బంపర్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఆడియన్స్‌ని ‘ఇబ్బంది’ పెట్టేశాడు.
వర్మ అడిగినదానికన్నా రెండాకులు ఎక్కువే తమ అందాలను ఆరబోస్తున్న ముద్దుగుమ్మల జాబితాలో ఈ నటి కూడా చేరిపోయింది. ఈ చిత్రంలో నవీన మీద చిత్రీకరించిన ‘కిస్ మీ ఎవ్రీవేర్’ సాంగ్ హాట్‌హాట్‌గా సాగిపోయింది. ఆ సాంగ్ మీకోసం...

0 comments:
Post a Comment